రాజధాని అమరావతి రైతులకు కౌలు జమ చేసిన ప్రభుత్వం.
భారత్ న్యూస్ మంగళగిరి…Ammiraju Udaya Shankar.sharma News Editor…రాజధాని రైతులకు గుడ్ న్యూస్..
రాజధాని అమరావతి రైతులకు కౌలు జమ చేసిన ప్రభుత్వం.
ఈ రోజు ఉదయం నుంచి రైతుల అకౌంట్లలో జమ అవుతున్న కౌలు.
బ్యాంక్ లు వారీగా జమ అవుతున్న కౌలు.
పెండింగ్ లో ఉన్న రెండు ఏళ్ల కౌలును అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించిన కూటమి ప్రభుత్వం.
మళ్ళీ ఈ ఏడాది కౌలును కూడా ఈ రోజు ఉదయం నుంచి రైతుల అకౌంట్లలో జమ చేస్తున్న ప్రభుత్వం.
