జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్ క్లేవ్ కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయవాడ
జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్ క్లేవ్ కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

టూరిజం కాన్ క్లేవ్ లో భాగంగా నడిచే హోటల్ రూములుగా తీర్చిదిద్దిన కారావ్యాన్ లను ప్రారంభించిన ముఖ్యమంత్రి

ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ తో కలిసి వీటిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

పర్యాటక రంగంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా టూరిజం కాన్ క్లేవ్

పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే పారిశ్రామిక హోదా కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం

సీఎం చంద్రబాబు సమక్షంలో రూ.10,039 కోట్ల విలువైన పెట్టుబడులపై ఒప్పందం కుదుర్చుకోనున్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ

పర్యాటకుల కోసం విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో కొత్తగా హోటళ్ల నిర్మాణం కోసం ఒప్పందాలు చేసుకుంటున్న ప్రభుత్వం