టీటీడీ దేవస్థానం పేరుతో నకిలీ యాప్ చేయడం నేరం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

భారత్ న్యూస్ తిరుపతి….టీటీడీ దేవస్థానం పేరుతో నకిలీ యాప్ చేయడం నేరం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

డాలర్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది

ఈ విషయాన్ని టీటీడీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది

దీనిపై కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకుంటున్నాం

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు