మా ఉత్తరాంధ్ర విశాఖ ప్రజలు అమాయకులు.

భారత్ న్యూస్ రాజమండ్రి….మా ఉత్తరాంధ్ర విశాఖ ప్రజలు అమాయకులు. యోగాంధ్ర లాంటి ఒక్క కార్యక్రమం పెడితే పొంగిపోతారు. ఏడాదికాలంగా చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏం చేశాడు? ఉత్తరాంధ్రకి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది మా ప్రభుత్వ హయాంలోనే.

-గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు