ఏటీఎంలో పెట్టాల్సిన 40 లక్షల డబ్బుతో ప్రైవేట్​ ఏజెన్సీ ఉద్యోగి పరార్

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఏటీఎంలో పెట్టాల్సిన 40 లక్షల డబ్బుతో ప్రైవేట్​ ఏజెన్సీ ఉద్యోగి పరార్

నిజామాబాద్‌లో ఏటీఎంలో పెట్టాల్సిన 40 లక్షల 50 వేలతో ఉడాయించిన
రమాకాంత్​ అనే వ్యక్తి

నగరంలోని వినాయక్ నగర్‌లో ఘటన

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏజెన్సీ…