..భారత్ న్యూస్ హైదరాబాద్….సిట్ విచారణకు ప్రభాకర్ రావు
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆఫీసులో విచారించనున్న సిట్ అధికారులు.15 నెలల తర్వాత దర్యాప్తు బృందం ఎదుటకు ప్రభాకర్ రావు కీలకంగా మారనున్న ప్రభాకర్ రావు వాంగ్మూలం.
WhatsApp us