…భారత్ న్యూస్ హైదరాబాద్….నేను హ్యాండీక్యాప్ అని చెప్పినా కూడా నా మీద కనికరం చూపించలేదు
వరంగల్లో అందాల భామలు వస్తున్నారని రోడ్డు పక్కన షాపులను తొలగించిన అధికారులు
మాకు ఎవరూ న్యాయం చేయడం లేదు.. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చాము

మమ్మల్ని కోటీశ్వర్లను కాదు బ్రతకనివ్వకుండా చేస్తున్నారు
మా అడ్డాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండేలా చేయండి…