భారత్ న్యూస్ ఢిల్లీ…..కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం
తొలి దశలో ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్‌లో కులగణన.
రెండు దశల్లో దేశవ్యాప్తంగా కులగణన.
వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి తొలిదశ కులగణన.
2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన.
WhatsApp us