భారత్ న్యూస్ తిరుపతి….తిరుపతిలో భక్తులు పై దోపిడీ తప్ప సౌకర్యాలు నిల్ నాయకుల సేవలో టీటీడీ బోర్డు
పూర్తిగా విఫలమైన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ శ్యామల రావు..
క్యూ లైన్ లో ఉన్న భక్తులకు కనీసం అన్నప్రసాదాలు, చిన్న పిల్లలకు పాలు, మంచినీరు అందించడంలో టీటీడీ విఫలమైందని భక్తుల ఆగ్రహం. డౌన్ డౌన్ టీటీడీ ఈఓ చైర్మన్ అంటూ భక్తులు నినాదాలు..
