భారత్ న్యూస్ రాజమండ్రి…బిగ్ బ్రేకింగ్
సాయికృష్ణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు
కృష్ణలంక స్టేషన్‌లో అనుమానాస్పద మరకలు గుర్తించిన సిట్
అనుమానాస్పద మరకలు ఉన్న లాఠీ, ఎముకలు, కాలిపోయిన బూడిద, పాక్షికంగా కాలిన ఇనుప హ్యాండ్ గొలుసు స్టేషన్ టెర్రస్ నుంచి సీజ్ చేసిన సిట్
సాయికృష్ణ కస్టడీలో తీవ్ర గాయాలతో మృతి చెందాడు అని కొందరి స్టేట్మెంట్ల ఆధారంగా గుర్తింపు
మృతదేహాన్ని ఏం చేశారు అనే విషయాన్ని కస్టడీకి అనుమతిస్తే నాగరాజును తీసుకువెళ్లి గుర్తిస్తామని పేర్కొన్న సిట్

సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన మెమో లో కీలక విషయాలు కోర్టుకు తెలిపిన సిట్