భారత్ న్యూస్ గుంటూరు…సోషల్ మీడియా మానిటరింగ్ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాము..
సోషల్ మీడియాలో మహిళలపై, మతంపై జరిగే అసత్య, అసభ్య ప్రచారాల పట్ల వేగంగా చర్యలు తీసుకునేలా టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది.
– డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
WhatsApp us