పూరీ జగన్నాథ రథయాత్రకు వేళాయే.. ఈనెల 16న ప్రారంభం

భారత్ న్యూస్ తిరుపతి…..పూరీ జగన్నాథ రథయాత్రకు వేళాయే.. ఈనెల 16న ప్రారంభం

ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథి నాడు ఘనంగా రథోత్సవం

జూలై 16, గురువారం నుంచి 24వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు వేడుకలు

శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలకు అంకితమైన పవిత్ర యాత్ర

ప్రధాన ఆలయం నుంచి గుండిచా మందిరం (మేనత్త ఇల్లు) వరకు సాగనున్న రథ యాత్ర

జూలై 24న బహుదా యాత్రతో ముగియనున్న స్వామివారి తిరుగు ప్రయాణం

రథోత్సవాన్ని తిలకించేందుకు పూరీ క్షేత్రానికి భారీగా తరలిరానున్న భక్తజన సందోహం…