బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీకి బిగ్‌షాక్‌..

భారత్ న్యూస్ విశాఖపట్నం..బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీకి బిగ్‌షాక్‌..

కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ నివాసంలో బెంగాల్‌ సీఎం సువేందుతో టీఎంసీ ఎంపీలు భేటీ.. ఆపరేషన్‌ బెంగాల్‌లో పాల్గొన్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌.. సువేందుతో టచ్‌లో 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు.. ఇవాళో రేపో స్పీకర్‌ ఓం బిర్లాను కలవనున్న టీఎంసీ ఎంపీలు.. తమను ప్రత్యేక గ్రూప్‌గా పరిగణించాలని స్పీకర్‌ను కోరనున్న టీఎంసీ ఎంపీలు.. చీలిక దిశగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ..