1,600 కోట్ల అవినీతి.. విజయ్ కీలక నిర్ణయం!

భారత్ న్యూస్ గుంటూరు…1,600 కోట్ల అవినీతి.. విజయ్ కీలక నిర్ణయం!

TNలో మద్యం దుకాణాల నుంచి పార్టీ ఫండ్ పేరిట అక్రమంగా డబ్బులు కలెక్ట్ చేయడంపై CM విజయ్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

గత ఐదేళ్లలో DMK ₹1,600 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారని సమాచారం. దీన్ని వెంటనే ఆపాలని, ప్రతి రూపాయి రాష్ట్ర ఖజానాకు చేరాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో నడిచే 4,048 వైన్ షాపుల ద్వారా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు వార్తలొస్తున్నాయి.

పూర్తి సమాచారం విచారణ లో తెలియాల్సి ఉంది