బాచుపల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

భారత్ న్యూస్ హైదరాబాద్…బాచుపల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

ఉప్పల్ లో నిర్మించనున్న 100 పడకల ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రేపు ఆయన క్యూర్-1 యాప్‌ను ఆవిష్కరించనున్నారు. అదే రోజు, CMC ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి,బాచుపల్లి ఫ్లైఓవర్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమాలతో ఉప్పల్ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి….