భారత్ న్యూస్ వరంగల్ …బీసీ సంక్షేమం, హాస్టళ్ల ఆధునీకరణపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు!
🔹బీసీల సమగ్ర అభివృద్ధి కోసం ఈ నెల మూడో వారంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారులతో మేధోమథన సదస్సు నిర్వహించనున్నారు.
🔹బీసీ హాస్టళ్లలో అకాడమిక్ ప్రొఫైల్, విద్యార్థులకు హెల్త్ రికార్డుల రూపకల్పనతో పాటు క్రీడలు, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

🔹రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో బీసీ స్టడీ సర్కిళ్లలో ప్రత్యేక శిక్షణ, ఫౌండేషన్ కోర్సులు ప్రారంభించాలని సూచించారు.