భారత్ న్యూస్ హైదరాబాద్…61 ఏళ్ల వయస్సులో మూడో పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ స్టార్ హీరో
బెంగళూర్‌లో శుక్రవారం మూడో పెళ్లి చేసుకోనున్న ఆమీర్‌ఖాన్
తన స్నేహితురాలు గౌరి స్ట్రాట్ (47)తో ఓ రిసార్టులో జరగనున్న పెళ్లి వేడుక
రీనాదత్తా, కిరణ్ రావులకు విడాకులు ఇచ్చిన అనంతరం కొన్నేళ్లుగా గౌరి స్ట్రాట్తో ప్రేమలో ఉన్న ఆమిర్ ఖాన్
