కూటమి నాయకులు అమరావతిలో ఉండాలి తెలంగాణలో కాదు

భారత్ న్యూస్ వరంగల్ …కూటమి నాయకులు అమరావతిలో ఉండాలి తెలంగాణలో కాదు

పవన్ కళ్యాణ్ అంశంపై స్పందించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ఆంధ్రా నాయకులు ఏపీకి తెలంగాణకు మధ్య షటిల్ ట్రిప్స్ వేయడం మానేయాలి

తెలంగాణ గురించి వదిలేసి ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

పవన్ కళ్యాణ్ తన భాషను మార్చుకోవాలి

– శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి….