బీజేపీకి అన్నామలై రాజీనామా

భారత్ న్యూస్ గుంటూరు…బీజేపీకి అన్నామలై రాజీనామా

పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు 5 పేజీల రాజీనామా లేఖ ఇచ్చిన అన్నామలై

తమిళనాడులో బీజేపీ ఫెయిల్యూర్‌కు గల కారణాలు,

ఐపీఎస్ పదవిని వదులుకొని బిజెపిలో చేరిన పరిస్థితులు,

ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసిన అన్నామలై