.ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

విజయనగరం, విశాఖ, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

పిడుగులతో కూడిన మోస్తరు వర్షసూచన

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశం