ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు

ప్ర‌జ‌ల‌కు చల్లని కబురు చెప్పిన వాతావ‌ర‌ణ శాఖ

మరో 48 గంటల్లోపు కేరళను తాకనున్న నైరుతి

విశాఖ, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో ఎలర్ట్

తగ్గుముఖం పట్టనున్న ఉష్ణోగ్రతలు

దక్షిణ కోస్తా కొనసాగనున్న ఈదురు గాలుల తీవ్రత

రెండు రోజులపాటు దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచ‌న‌