నేడు ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌!

భారత్ న్యూస్ హైదరాబాద్…నేడు ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌!

అహ్మదాబాద్‌ వేదికగా జరిగే తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు జట్టుతో తలపడతున్న గుజరాత్ టైటాన్స్.

వరుసగా రెండోసారి టైటిల్ ను గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన బెంగళూరు.

మరోవైపు సొంత మైదానంలో ట్రోఫీని కైవసం చేసుకునేందుకు సిద్ధమైన శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్.

IPL2026 : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ!

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ తుది పోరులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.