తూర్పు గోదావరి జిల్లా,దేవరపల్లి మండలం, యర్నగూడెం జాతీయ రహదారిలో గండి చెరువు వద్ద గల ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం..

భారత్ న్యూస్ రాజమండ్రి…తూర్పు గోదావరి జిల్లా,దేవరపల్లి మండలం, యర్నగూడెం జాతీయ రహదారిలో గండి చెరువు వద్ద గల ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం..

వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఏలూరు వైపు వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటి అపసవ్య దిశలోకి వెళ్లి కంటైనర్ ఢీకొట్టింది ..

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు…

క్షతగాత్రులను ఆసుపత్రి తరలింపు..

ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్న దేవరపల్లి పోలీసులు…