వరుస లాభాలు.. అయినా బాదుడు!

భారత్ న్యూస్ ఢిల్లీ…..వరుస లాభాలు.. అయినా బాదుడు!

కేంద్రం యాజమాన్యంలోని చమురు కంపెనీలకు గత మూడేండ్లుగా వరుసగా లాభాలు

2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.78 వేల కోట్ల నికర లాభం

అయినా నష్టాలొస్తున్నాయంటూ ఇంధన ధరలు భారీగా పెంపు