2022 లో వేలంలో అమ్ముడు పోని ఆటగాడు – నేడు అదే టోర్నీ లో సక్సెస్ఫుల్ కెప్టెన్

భారత్ న్యూస్ వరంగల్ …2022 లో వేలంలో అమ్ముడు పోని ఆటగాడు – నేడు అదే టోర్నీ లో సక్సెస్ఫుల్ కెప్టెన్

IPLలో RCB కెప్టెన్ పాటీదార్ జర్నీ అసాధారణం. 2022 మెగా వేలంలో అమ్ముడుపోని ఈ ప్లేయర్ ఇప్పుడు బెంగళూరుకు మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యారు.
గతేడాది జట్టును ఛాంపియన్ గా నిలిపిన రజత్ బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలతో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచారు. రెండేళ్లలోనే టోర్నీలో తన ఇంపాక్ట్ చూపించారు.
మధ్య ప్రదేశ్ కు 2 ట్రోఫీలు (SMAT, రంజీ) అందించిన ఈ క్లచ్ ప్లేయర్ RCBకీ రెండో కప్ కట్టబెడతారా?

“ఎక్కడైతే నిన్ను తక్కువ చేస్తారో, అక్కడ నువ్వేంటో నిరూపించుకోవాలి👍. అవమానాలను మెట్లుగా మార్చుకుని ఎదగడమే అసలైన విజయం.💪”