భారత్ న్యూస్ వరంగల్ ..గ్రామీణాభివృద్ధికి భారీ నిధులు.. AP, TGలకు వేల కోట్ల కేటాయింపు
దేశంలోని గ్రామీణ సంస్థల అభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులు సిఫార్సు చేసింది. 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి మొత్తం ₹4,35,236 కోట్ల గ్రాంట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించింది.
✅ ఆంధ్రప్రదేశ్‌కు ₹16,627 కోట్లు
✅ తెలంగాణకు ₹9,968 కోట్లు

ఈ నిధులను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులలో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు….