ఎర్రకోట పేలుడు కేసులో 7,500 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ.

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఎర్రకోట పేలుడు కేసులో 7,500 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ.

ఢిల్లీతో పాటు లక్నోలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలపై దాడికి ఉగ్రవాదుల ప్లాన్.

దేశంలో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు అన్సార్-గజ్వాతుల్-హింద్ కుట్ర.

రాకెట్లు, ఐఈడీ బాంబుల తయారీ కోసం చాట్ జీపీటీ, యూట్యూబ్ ఉపయోగించిన ఉగ్రవాదులు.

ప్రధాన నిందితుడు జాసిర్ బిలాల్ వానీ.. అనంతనాగ్ అడవుల్లో రాకెట్, ఐఈడీలను పరీక్షించినట్లు గుర్తింపు.

భద్రతా దళాల స్థావరాలపై దాడుల కోసం డ్రోన్ల సామర్థ్యం, బరువు మోసే శక్తిని పెంచిన ఉగ్రవాదులు.

ఫ్లిప్‌కార్ట్ ద్వారా సెన్సార్లు, రిమోట్ కంట్రోల్ స్విచ్‌లు ఆర్డర్ చేసిన నిందితులు.

పేలుళ్ల అనంతరం తప్పించుకునే మార్గాలపై మ్యాప్‌ల ద్వారా పక్కా ప్లాన్ వేసినట్లు ఎన్‌ఐఏ గుర్తింపు.