జీవ నదులను మన చేతులారా చంపేస్తున్నాం

భారత్ న్యూస్ రాజమండ్రి…జీవ నదులను మన చేతులారా చంపేస్తున్నాం

Ammiraju Udaya Shankar.sharma News Editor…గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమీక్ష సమావేశం….

నదులను మృత నదులుగా మారిస్తే భవిష్యత్తు ఉండదు

గోదావరి కాలుష్య నివారణకు అంతర్ శాఖల (జిల్లా) టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు

ఆరు నెలల్లో నదిలో మార్పు కనిపించాలి

హడావుడి పనులతో భక్తుల ప్రాణాలతో చెలగాటమొద్దు

పుష్కరాల ఏర్పాట్లలో 6 జిల్లాల పంచాయతీలను భాగస్వామ్యం చేయండి

దేశం గర్వపడేలా ప్లాస్టిక్ రహిత పుష్కరాలు నిర్వహిద్దాం