భారత్ న్యూస్ విశాఖపట్నం..ఎల్లుండి పార్టీ నేతలతో వైఎస్ జగన్ విస్తృతస్థాయి సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాలపై దిశానిర్దేశం
చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలన వైఫల్యాలు, ప్రజా సమస్యలపై చర్చించనున్న మాజీ సీఎం జగన్

ఈ సమావేశానికి హాజరుకానున్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు