దయ చేసి ఎవ్వరు నీటిని వృధా చేయకండి.. రానున్న రోజుల్లో కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉంటుంది. ఎల్ నినో ప్రభావంలో జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా పొడి వాతావరణం ఉంటుంది. ( వర్షలు ఉంటాయి కానీ తక్కువ )

భారత్ న్యూస్ వరంగల్ …ముఖ్య గమనిక :-

దయ చేసి ఎవ్వరు నీటిని వృధా చేయకండి.. రానున్న రోజుల్లో కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉంటుంది. ఎల్ నినో ప్రభావంలో జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా పొడి వాతావరణం ఉంటుంది. ( వర్షలు ఉంటాయి కానీ తక్కువ )_

మీ గ్రామాల్లో వచ్చే మంచి నీటి కోసం చాలా మంది గొడవలు పడుతున్నారు. అందరికి నీరు అందేలా అవకాశం ఇవ్వండి, ప్రతి ఒక్కరికి త్రాగు నీరు అవసరం. త్రాగు నీరుకే కాకుండా ఇంట్లో వాడే బట్టలకు, స్థానాలకు కూడా మంచి నీటిని వాడేస్తున్నారు..

_నీటిని సేవ్ చేయండి, రానున్న రోజుల్లో మీరే ఇబ్బందులు పడతారు..