భారత్ న్యూస్ గుంటూరు…పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై సీపీఐ నారాయణ ఆగ్రహం
పన్నుల పేరుతో ప్రజలను లూటీ చేస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజం
ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ధరల వ్యత్యాసాన్ని వివరించిన నారాయణ
తమిళనాడులో లీటర్ పెట్రోల్ ధర రూ.108.49

ఆంధ్రప్రదేశ్ నగరిలో పెట్రోల్ ధర రూ.117.85