త‌మిళ‌నాట AIADMK పార్టీకి భారీ ఎదురుదెబ్బ‌

భారత్ న్యూస్ తిరుపతి…త‌మిళ‌నాట AIADMK పార్టీకి భారీ ఎదురుదెబ్బ‌

MLAలు కుమారవేల్, జయకుమార్, సత్యభామ రాజీనామా

రాజీమామా లేఖలు సమర్పించిన ఎమ్మెల్యేలు.. ఆమోదించిన స్పీక‌ర్‌

ఉప ఎన్నికల్లో TVK నుంచి పోటీకి సిద్ధమ‌వుతున్న ఎమ్మెల్యేలు