భారత్ న్యూస్ వరంగల్ …హనుమకొండ జిల్లా :
భవానీ నగర్ లో ఏసీబీ అధికారుల దాడులు.
పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ
ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు
పెద్దవంగర మండలం, కన్వాయిగూడెం గ్రామానికి చెందిన కర్ర అశోక్ రెడ్డిని

ఓ బిల్లుల సంతకం కోసం డీఈ రూ.50వేలు డిమాండ్ చేయడంతో
ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు.