తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మూడో డిస్కం(TGRPDCL) ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించాలి

భారత్ న్యూస్ వరంగల్ …తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మూడో డిస్కం(TGRPDCL) ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించాలి

టీజీఈఆర్‌సీని కోరిన తెలంగాణ రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫోరం

న్యాయ పరంగా, సాంకేతికంగా అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, డిస్కంను ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుందని, ఇలాంటి చర్యలు దేశంలో ఎక్కడా లేవని తెలిపిన ఫోరం సభ్యులు

కావున ప్రభుత్వం ఏర్పాటు చేసే మూడో డిస్కం లైసెనన్స్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ పలు రిజల్యూషన్స్ చేసిన రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫోరం…