భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి

Ammiraju Udaya Shankar.sharma News Editor…మచిలీపట్నం కలెక్టరేట్లో మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల్లో ఎక్కడా లోటు లేకుండా చర్యలు
వేట నిషేధ భృతి తొలిసారిగా ప్రకటించింది కూడా చంద్రబాబు నాయుడు గారే
తొలుత బియ్యం, నిత్యావసరాలతో పాటుగా డీజిల్ సబ్సిడీ కోసం నాడు నడకుదిటి నరసింహరావు గారు కృషి చేశారు
మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఏకంగా రూ.20 వేలకు పెంచాం
మత్స్యకారుడిగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు
రూ.4000తో ప్రారంభించిన వేట నిషేధ భృతిని రూ.20 వేల వరకు పెంచిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదే
రూ.260 కోట్లు మత్స్యకార భరోసా పథకంతో మత్స్యకారుల ఖాతాల్లో జమ చేయడం హర్షణీయం
మత్స్యకారుల జీవితాలను నాశనం చేసేలా జగన్ రెడ్డి జీవో నెం.217 తీసుకొస్తే.. కూటమి రాగానే రద్దు చేశాం
కృష్ణా జిల్లాలో 18 వేల మంది మత్స్యకారులకు వేట నిషేధ భృతి అందించాం
డీప్ సీ బోట్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.20 కోట్లు కేటాయించినా.. ఇక్కడ సదుపాయాలు లేవు
సీ వీడ్ పండించడం ద్వారా కూడా మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి
మచిలీపట్నంలో రూ.75 లక్షల వ్యయంతో పీతల హేచరీ ఏర్పాటు చేయబోతున్నాం
మత్స్యకారులకు అండగా నిలిచేందుకు అన్ని రకాలైన కార్యక్రమాలు చేపడుతాం
250 బోట్లతో ముఖ్యమంత్రిగారికి ధన్యవాదాలు చెప్పడం హర్షనీయం

మత్స్యకారులను ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి, నారా లోకేశ్ గారికి ధన్యవాదాలు