భారత్ న్యూస్ హైదరాబాద్…రామ్ చరణ్ “పెద్ది” ట్రైలర్ రివ్యూ
రామ్ చరణ్ అభిమానులు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారో.. ఆ ఎదురుచూపులకు ‘పెద్ది’ ట్రైలర్ పూర్తి న్యాయం చేసింది.
ట్రైలర్ ప్రారంభం నుంచే మాస్ వైబ్, రస్టిక్ ఫీల్, ఎమోషనల్ ఇంటెన్సిటీతో ఆకట్టుకుంది.
దర్శకుడు బుచ్చిబాబు సానా మరోసారి తన మార్క్ చూపించాడు.
మొత్తంగా చెప్పాలంటే.. ‘పెద్ది’ ట్రైలర్ రామ్ చరణ్ కెరీర్లో మరో బిగ్ బ్లాక్‌బస్టర్‌కు సంకేతాలిచ్చింది.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా “పెద్ది” విడుదల కానుంది.
