భారత్ న్యూస్ ఖమ్మం….భారత తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి
దేశ రక్షణ దళాల తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ , మిలిటరీ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది.
మే 30, 2026తో ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో రాజా సుబ్రమణి బాధ్యతలు చేపట్టనున్నారు.
