భారత్ న్యూస్ విశాఖపట్నం..రేపు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
రేపు ఉదయం 8 గంటలకు తెరుచుకోనున్న కేదార్నాథ్ టెంపుల్
వేదమంత్రాలు, సంప్రదాయ పూజల అనంతరం తెరుచుకోనున్న ఆలయం
భక్తులకు రేపటి నుంచే కేదారేశ్వరుడి దర్శనం
కేదార్నాథ్ ఆలయం సర్వాంగసుందరంగా ముస్తాబు

51 క్వింటాళ్ల పూలతో ఆలయానికి అలంకరణ…