బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్..

భారత్ న్యూస్ హైదరాబాద్….బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్..

మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్‌పై పోరుకు సిద్ధమైన బీజేపీ.. నేతల గృహనిర్బంధం.

సీఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన రాంచందర్ రావు.. ఇంటి వద్ద అడ్డుకున్న పోలీసులు…