తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కనపర్తి శ్రీనివాసరావు..

భారత్ న్యూస్ గుంటూరు…తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కనపర్తి శ్రీనివాసరావు..

అవనిగడ్డ నాయకుల ఘన సత్కారం

నేడు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఆయనను అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.