ఇకపై లోక్ సభలో 850 స్థానాలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇకపై లోక్ సభలో 850 స్థానాలు

ఈ నెల 16న పార్లమెంట్‌లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం

రాష్ట్రాలకు 815 ఎంపీ స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలకు పెంచే అవకాశం