భారత్ న్యూస్ హైదరాబాద్….ఆర్టీసీ సమ్మె హెచ్చరిక
ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది
మార్చి 13న నోటీసు ఇచ్చినా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించలేదని తెలిపింది
విలీనంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది
WhatsApp us