ఐపీఎల్-2026: నేడు RR vs SRH…

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఐపీఎల్-2026: నేడు RR vs SRH…

ఐపీఎల్-2026లో భాగంగా సోమవారం ఆసక్తికర పోరు జరగనుంది. రాజస్థాన్ రాయల్స్(RR), సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) తలపడనున్నాయి. రాత్రి.7.30 గంటలకు హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 4 మ్యాచుల్లోనూ గెలిచి RR దూకుడు మీద ఉంది. పైగా వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ చెలరేగి ఆడుతున్నారు. మరోవైపు SRH 4 మ్యాచుల్లో 3 ఓటములు చవిచూసింది. నేటి మ్యాచులో గెలవాలని SRH ఉవ్విళ్లూరుతోంది….