..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి : మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
జగన్ ‘మావిగన్’ విమర్శలకు ‘అమరావతి’ సరైన సమాధానమిస్తుంది.
అమరావతి అభివృద్ధే జగన్ బ్యాచ్‌కు పూర్తిస్థాయి కౌంటర్ ఇస్తుంది.
అభివృద్ధి అనేది ఆగదు.. హైదరాబాద్, బెంగళూరు నిరంతరం పెరుగుతున్నాయి.
అమరావతి కూడా ఇదే తరహాలో నిరంతరం అభివృద్ధి చెందుతుంది.. అభివృద్ధికి ముగింపు అనేది ఉండదు.

ఇలాంటి విషయాలు తెలియని వారు చేసే విమర్శలు పట్టించుకోము.
: సీఎం చంద్రబాబు