ఏపీలో సంవత్సరం ముందే ఎన్నికలు వచ్చే అవకాశం

భారత్ న్యూస్ ఢిల్లీ…..న్యూ ఢిల్లీ :

ఏపీలో సంవత్సరం ముందే ఎన్నికలు వచ్చే అవకాశం
జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధం

2027 నవంబర్ లేదా 2028 ఫిబ్రవరి లో జెమిలి ఎన్నికలు రావడం ఖాయం. న్యాయ నిపుణులతో చర్చించినట్లు సమాచారం…