భారత్ న్యూస్ వరంగల్….. …..బద్వేలు మున్సిపాలిటీ గుంతపల్లె బ్రిడ్జి కింద నడిరోడ్డుపై రేషన్ బియ్యం…
ఇంటింటికి వెళ్లి రేషన్ బియ్యం కొనుగోలు…
కొనుగోలు చేసిన రేషన్ బియ్యం రోడ్డుపైనే ఉంచిన వ్యాపారి…
59 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డి , ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివశంకర్ & సిబ్బంది…

శబరి కుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి రేషన్ బియ్యం MLS పాయింట్ కు తరలింపు…