సింగర్ మంగ్లీ పై పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేసిన న్యాయవాది సుబ్బారావు..!

…భారత్ న్యూస్ హైదరాబాద్….సింగర్ మంగ్లీ పై పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేసిన న్యాయవాది సుబ్బారావు..!

ఆక్సిడెంట్ చేసి చంపిస్తానని మంగ్లీ మనుషులు బెదిరించినట్లుగా ఆరోపణలు..!

మంగ్లీ సహా పలువురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం..!