.భారత్ న్యూస్ అమరావతి..అమరావతికి జగన్ పేరుతో మావిగన్ సరే.. పులివెందులకు అవినాష్ పేరుతో “అవి గొడ్డలి “ అని పెట్టాల్సింది- వైఎస్ షర్మిలా రెడ్డి
జగన్ పేరులో గన్ ఉంది .. అవినాష్ పేరులో వినాశనం ఉంది – వైఎస్ షర్మిల రెడ్డి
YCP సిద్ధాంతం ఎంతసేపు నరకాలి.. చంపాలి .. నాశనం చేయాలి – వైఎస్ షర్మిల రెడ్డి
నిండు సభలో విజయమ్మను అవమానించినందుకు బొత్స ఎంత ఏడ్చినా తక్కువే- వైఎస్ షర్మిలా రెడ్డి
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
విజయమ్మకు బొత్స బహిరంగ క్షమాపణ చెప్పాలి
మావిగన్.. ఎంతసేపు గన్నులు, గొడ్డల్లేనా?
ఎంతసేపు నరకాలి.. చంపాలి.. నాశనం చేయాలి
నిర్మించాలి, కట్టాలి అనే ఆలోచన YCP కి లేదు .. జగన్ కి లేదు
ఇదే ఆలోచన ఉండి ఉంటే అధికారంలో వచ్చిన 6 నెలల్లో జలయజ్ఞం పూర్తి అయ్యేది
5 ఏళ్లలో జగన్ రాజధాని కోసం ఒక్క ఇటుక కూడా పెట్టలేదు
అధికారంలో వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చారు
ఇప్పుడు అమరావతి వద్దట.. మావిగన్ పెడతారట
పులివెందుల పేరు బదులు “ ఆవి గొడ్డలి “ అని పెట్టండి
మీకు గన్నులు, గొడ్డళ్లు అని మాట్లాడడమే తెలుసు
అమరావతికి మావి గన్ అని మీ పేరు, పులివెందులకు అవినాష్ రెడ్డి పేరు మీద “ఆవి గొడ్డలి అని పెట్టండి
మీ పేరులోనే ఉన్నాయి వినాశనం , నాశనం
జగన్ లో గన్ను, అవినాష్ లో నాశనం
మావిగన్ అద్భుత ఐడియా అయితే 5 ఏళ్ళు అధికారంలో ఉండి గాడిదలు కాశారా?
మావిగన్ అద్భుతం అయితే ఎందుకు అమలు చేయలేదు ?
మావిగన్ కి తక్కువ ఖర్చు అయితే మూడు రాజధానులు ఎందుకు అన్నారు ?
జగన్ 5 ఏళ్ళు గుడ్డి గుర్రాలకు పల్లు తోమారా?
లేక నిద్ర పోయారా ?
మావి గన్ మీద మా వైఖరి అడుగుతున్నారు
ఎవరైనా జోక్ వింటే బిగ్గరగా నవ్వుతారు
మా నవ్వే మావిగన్ మీదున్న అర్థం
మళ్లీ దీనిమీద కొత్తగా వైఖరి చెప్పడం అనవసరం
అమరావతి మీద కాంగ్రెస్ వైఖరి ఇప్పటికే స్పష్టం చేశాం
పార్లమెంట్ లో కూడా మద్దతు ఇచ్చాం
మద్దతు ఇస్తూనే అప్పులు ఇవ్వకండి అని చెప్పాం
అమరావతి కట్టడం కేంద్రం భాద్యత అని చెప్పాం
విభజన హామీలను నెరవేర్చాలి అని చెప్పాం
అమరావతి కి పూర్తి మద్దతు ఇస్తున్నాం . కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ సహాయం కావాలన్నా చేస్తాం
మావి గన్ జోక్ అంటే నన్ను కూటమికి దత్తపుత్రిక అంటున్నారు
పచ్చకామెర్లు కమ్మినోడికి లోకం అంతా పచ్చగా ఉంటుందట
జగన్ మాత్రమే బీజేపీకి దత్తపుత్రుడు
ఆయన మోదీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు
జగన్ కి బీజేపీతో బహిరంగ పొత్తు పెట్టుకొనే దమ్ము లేదు
బహిరంగ పొత్తుకు జగన్ ఓటు బ్యాంక్ అనుమతి ఇవ్వదు
మోదీ దత్తపుత్రుడిగా ఇన్నేళ్లు అన్ని బిల్లులకు జగన్ మద్దతు ఇచ్చాడు
కాలర్ పట్టుకొని అడుగుతా అని మోదీకి దత్తపుత్రుడు అయ్యాడు
బీజేపీతో వీళ్ళు అక్రమ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి .. మేము కూడా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది
అయ్యా వైసీపీ నేతలు .. బాబు దత్తపుత్రికలు అవ్వాల్సిన అవసరం లేదు
చంద్రబాబు తో ఏనాడూ అక్రమ పొత్తు పెట్టుకొని పరిస్థితి మాకు లేదు
ఇది కాంగ్రెస్ పార్టీ .. YSR లెగసీ తో ఉన్న పార్టీ
YSR ఐడియాలజి, లెగసీ ని మేము మోస్తున్నాం
మీలాగ మత పిచ్చి బీజేపీకి మద్దతు ఇస్తున్న వాళ్ళం మేము కాదు
YSR ఐడియాలజీకి నిజమైన వారసులం మేము
YSR పేరు వాడుకొనే హక్కు ఎవరికి లేదు
మేము కుక్కలం అని మొరిగే వాళ్ళు మొరుగుతారు
అది వాళ్ల నైజం .. మేము సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు
ప్రజల పక్షాన పోరాటం చేసేది ఒక్క కాంగ్రెస్ మాత్రమే
బొత్స గారు నిండు అసెంబ్లీ లో అమ్మ విజయమ్మ ను అవమానించారు
YSR ను చులకన చేసి మాట్లాడిన వాడు
విజయమ్మ ను నిండు సభలో కంటతడి పెట్టించారు

విజయమ్మ ఇంటికి వచ్చి చాలా బాధపడింది
ఇంతగా అమ్మను బాధ పెట్టాడు
విజయమ్మ ను బాధ పెట్టినందుకు ఆయనకు ఇది జరగాల్సిందే