అవనిగడ్డ నూతన డిఎస్పీ గా RRVS అభిషేక్

భారత్ న్యూస్ శ్రీకాకుళం….అవనిగడ్డ నూతన డిఎస్పీ గా RRVS అభిషేక్

ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డిఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న అభిషేక్

పాడేరు నుండి అవనిగడ్డ సబ్ డివిజన్ కి బదిలీపై రానున్న అభిషేక్