.భారత్ న్యూస్ హైదరాబాద్….డ్రంక్ డ్రైవ్ కేసులపై తెలంగాణ హైకోర్టు కీలక సూచనలువాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు-న్యాయస్థానంబంధువులు లేదా స్నేహితులకు వాహనం అప్పగించాలిస్పాట్లో ఎవరూ లేనిపక్షంలో ఫోన్ చేసి పిలిపించాలి-తెలంగాణ హైకోర్టు
WhatsApp us